World Cup 2023, IND vs NZ semis | వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో ఓటమెరుగని జట్టుగా లీగ్ దశను ముగించిన టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. విశ్వవిజేతగా నిలిచేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచిన టీమిండియా.. తొలి అడుగు వేసేందుకు రెడీ అయ్యింది. న్యూజిలాండ్ ముంబై వేదికగా జరిగే తొలి సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. #CWC2023 #INDvsNZ #AUSvsSA #Mumbai #INDvsNZsemifinals #RohitSharma #WankhedeStadium #Cricket #International #ViratKohli ~PR.40~ED.232~