Washington leads the team off the field after a sensational performance here in Pune. పుణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ కసితీర్చుకుంటుంది. కీవీస్ జట్టును 259 పరుగులకు ఆలౌట్ చేసింది. వాషింగ్టన్ సుంధర్ 7 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు తీసి న్యూజిలాండ్ టీంను కట్టడి చేశారు #indvsnz #viratkohli #teamindia #indvsnz #icctestrankinga #icctestworldcup #bcci ~PR.358~ED.232~HT.286~