IND vs NZ 1st semi-final: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. వన్డే క్రికెట్లో అత్యధిక శతకాలు నమోదు చేసిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న సెమీఫైనల్లో శతక్కొట్టిన విరాట్ కోహ్లీ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. #CWC2023 #INDvsNZ #ViratKohliWorldRecord #SachinTendulkar #BCCI #INDvsNZsemifinals #RohitSharma #WankhedeStadium #ICC #International #ViratKohli ~PR.40~ED.232~