India vs New Zealand Match Highlights , 1st Semi-Final: India into final, win by 70 runs, Shami gets 7-wicket haul | వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా పదో మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లింది. న్యూజిలాండ్తో బుధవారం ఉత్కంఠగా జరిగిన సెమీఫైనల్లో సమష్టిగా రాణించిన టీమిండియా 70 పరుగుల తేడాతో గెలుపొందింది. #CWC2023 #INDvsNZ #MohammadShami #RohitSharma #DarylMitchell #BCCI #indvsnzsemifinals #WankhedeStadium #International #National #ViratKohli ~PR.40~ED.232~