UP Assembly Elections 2022: The first phase of polling completed in UP,find out the polling percentage. #UttarPradeshElections2022 #UPelections2022 #AssemblyElections2022 #YogiAdityanath #BJP #RahulGandhi #Congress #AkhileshYadav #SamajwadiParty #SP #PMModi యూపీలో తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. UP అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ముగిసిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు సీలు చేయబడ్డాయి. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు.