UP Assembly Elections 2022: The first phase of elections is underway in Uttar Pradesh. Voters are eager to cast their votes. Congress leader Rahul Gandhi called on the people to vote in this order. #UttarPradeshElections2022 #UPelections2022 #AssemblyElections2022 #RahulGandhi #Congress #AkhileshYadav #YogiAdityanath #SamajwadiParty #BJP #SP #PMModi ఉత్తరప్రదేశ్ లో తొలి విడత అసెంబ్లీ ఎన్నిక జరుగుతోంది. ఈనేపధ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేసి ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.ఓటు వేసి.. దేశాన్ని భయాల నుంచి పారద్రోలాలని కోరారు.