Uttar Pradesh Elections 2022: First Phase Polling under way in 58 seats in Western UP. Uttar Pradesh Elections 2022 Phase 1 Polling Updates #UttarPradeshElections2022 #UPelections2022 #AssemblyElections #BJP #SP #Congress #AkhileshYadav #YogiAdityanath #SamajwadiParty #PMModi #ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉత్తర ప్రదేశ్ లో తొలి విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 58 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా ఈ 58 నియోజకవర్గాల్లోని 2.28 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అలాగే 623 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 73 మంది మహిళ అభ్యర్థులు ఉన్నారు.