Former cricketer Saba Karim made interesting comments about KL Rahul and said that Rahul has all the credibility to take over as full-time captain in the future. #KLRahul#ViratKohli#INDvsSA#RohitSharma#SabaKarim#CheteshwarPujara#AjinkyaRahane#Cricket#TeamIndiaదక్షిణాఫ్రికా తో జరుగుతున్న రెండో టెస్ట్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమవడంతో KL రాహుల్ తాత్కలిక కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో KL రాహుల్ గురించి సబా కరీమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. KL రాహుల్ కు భవిష్యత్తులో పూర్తి స్థాయి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు.