IPL 2020, SRH vs KKR: ‘Not acceptable in T20 cricket,’ David Warner highlights area that let Sunrisers Hyderabad down #SRHVsKKR #SunRisersHyderabad #Kolkataknightriders #Srh #Kkr #Ipl2020 #ShubmanGill #Eionmorgan #Manishpandey టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయాలనుకున్న తన నిర్ణయం సరైందేనని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అభిప్రాయపడ్డాడు. పిచ్ స్వభావం కారణంగానే బ్యాటింగ్ తీసుకున్నానని, ఫలితంతో తన నిర్ణయంపై ఎలాంటి పశ్చాత్తాపానికి గురవ్వడం లేదని స్పష్టం చేశాడు.