Sun Risers Hyderabad Funny Tweet on royal challengers bangalore logo change. Sun Risers Hyderabad fans are happy with rcb new logo. Here's Why #RoyalChallengersBangalore #SunRisersHyderabad #SRH #RCB #DavidWarner #KaneWilliamson #ViratKohli #RCBnewlogo #RCBlogochange #ipl2020 #iplschedule #ipl2020news #eesalacupnamde #ABdeVilliers #rcbteam #srhteam ఈ సాల కప్ నమ్దే'ఈ స్లోగన్ తెలియని ఐపీఎల్ అభిమాని ఉండడు. గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్లో ఆర్సీబీ నినాదం ఇది. ఈసారి కప్ మాదే అనే అర్థం కలిగిన ఈ నినాదంతో ఆర్సీబీ ప్రతీసారి ఫ్యాన్స్‌ను ఆకర్షించింది. చివరకు ఫేలవ ఆటతీరుతో ఇదే స్లోగన్‌తో ట్రోలింగ్‌కు గురైంది. ఈ నినాదాన్నే ట్విస్ట్ చేస్తూ అభిమానులు ఓ ఆట ఆడుకున్నారు.