సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. 14na సుశాంత్ ఉరి వేసుకుని ప్రాణాలు విడిచిన ఘటన అందర్నీ షాక్కు గురి చేసింది. అయితే సుశాంత్ మృతికి మాత్రం బాలీవుడ్ నెపోటిజమే కారణమని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గడిచిన వారం రోజులుగా బాలీవుడ్ సెలెబ్రిటీలపై ఫైర్ అవుతూనే ఉన్నారు. #SushantSinghRajput #ArjunKapoor #justiceforSushantforum #RheaChakraborty #KanganaRanaut #SonamKapoor #SushantNoMore #RIPSushant #RipSushantSinghRajput #KritiSanon #Nepotism #karanjohar #aliabhatt #RipSushant #Bollywood #Dishasalian #Mumbai