బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ముంబై పోలీసుల దర్యాప్తు చాలా వేగంగా, ఇంటెన్సివ్‌గా సాగుతున్నది. ఈ కేసులో ఎలాంటి ఆధారం వదలకుండా విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. జూన్ 24వ తేదీ బుధవారం ఫైనల్ పోస్ట్‌మార్టం రిపోర్టు అందుకొన్న పోలీసులు సుశాంత్ సుసైడ్ కేసులో మరో కీలకమైన నిర్ణయం తీసుకొన్నారు. #SushantSinghRajput #justiceforSushantforum #RheaChakraborty #justiceforSushant #ArjunKapoor #KanganaRanaut #SonamKapoor #SushantNoMore #RIPSushant #RipSushantSinghRajput #KritiSanon #Nepotism #karanjohar #aliabhatt #RipSushant #Bollywood #Dishasalian #Mumbai