Watch: Shikhar Dhawan at his adorable best while playing with Rohit Sharma's daughter Samaira.India opener Shikhar Dhawan posted a video on Instagram where he can be seen in a playful mode with Rohit Sharma's daughter Samaira. #Samaira #IndiaVsBangladesh #IndVsBan #DelhiAirEmergency #DelhiPollution #DelhiBachao #DelhiAirPollution #RohitSharma #ViratKohli #ArunJaitleyStadium #BCCI #souravganguly #rishabhpant #hardikpandya #shivamdube #Shikhardhawan ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యంత ప్రమాదకర ఓపెనింగ్ జోడిలలో టీమిండియా ఆటగాళ్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు ముందుంటారు. ఇద్దరూ మైందనంలో పోటీపడుతూ బౌండరీలు, సిక్సులు బాదుతుంటారు. టాప్ బౌలర్లు కూడా వీరి బ్యాటింగ్ ముందు తేలిపోవాల్సిందే. ఈ జోడి బ్యాటింగ్ చేస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.