Mohammed Shami, Virat Kohli and Rohit Sharma shone in India's 7-wicket victory as Men in Blue took an unassailable 3-0 lead in the five-match series. #IndiaVsNewZealand3rdODIhighlights #msdhoni #ViratKohli #HardikPandya #KaneWilliamson #HardikPandyaStunningCatch #Shikhardhavan #kedarjadav #cricket #teamindia మౌంట్ మాంగనూయ్ వేదికగా సోమవారం న్యూజిలాండ్తో ప్రారంభమైన మూడో వన్డేలో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సహనం కోల్పోయాడు. మూడో వన్డేలో పాండ్యా 10 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు సమర్పించుకున్నాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేస్తున్న సమయంలో శిఖర్ ధావన్ సరిగా బంతిని త్రో చేయకపోవడంతో అతనిపై అసహనం వ్యక్తం చేశాడు.