World Cup 2023: Australia reached the World Cup 2023 final for the eighth time after knocking out South Africa by three wickets in the second semi-final at Kolkata's Eden Gardens on Thursday | వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా ఎనిమిదో సారి ఫైనల్కు చేరింది. గురువారం సౌతాఫ్రికాతో ఉత్కంఠగా సాగిన రెండో సెమీఫైనల్లో సమష్టిగా రాణించిన ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. #SAvsAUS #AUSvsSASemiFinals #Cricket #WorldCup2023 #DavidMiller #National #International #Iindvsausfinals #EdenGardens #TembaBavuma #PatCummins #WorldCupFinals ~PR.40~ED.232~