IPL 2023 Harbhajan Singh answers CricTracker's query, predicts teams likely to qualify for playoffs | ఈ సీజన్ మ్యాచ్‌లన్నీ బౌలర్లకు నైట్ మేర్‌గా మారుతున్నాయి. బ్యాటర్లు తెగించి ఆడుతున్నారు. కౌంటర్ అటాక్‌కు దిగుతున్నారు. ఫియర్లెస్ క్రికెట్ ఆడటానికి ప్రాధాన్యతను ఇస్తోన్నారు. ఇక ప్లేఆఫ్స్ సమీపిస్తోన్న కొద్దీ మ్యాచ్‌లు మరింత రంజుగా మారుతున్నాయి. #ipl2023 #ipl2023news #ipl2023playoffs #chennaisuperkings #royalchallengersbangalore #mumbaiindians #gujarattitans #msdhoni #viratkohli #hardikpandya #rohitsharma ~PR.40~PR.38~