Muralidhar Rao hits out at cm kcr and mim for bodhan incident. #bodhan #hindus #cmkcr #trsparty #telangana #hyderabad #muralidharrao #MIM #bjp #bandisanjay హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ఇంఛార్జీ మురళీధర్ రావు.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఎంఐఎం నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బోధన్‌లో నెలకొన్ని పరిస్థితులు, బంద్.. తదితర అంశాలపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.