రాహుల్ గాంధీ ఏమన్నా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తాము అస్సలు పట్టించుకోమని అన్నారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి కృష్ణ సాగర రావు అన్నారు. అలాగే చమురు సంస్థలపై నియంత్రణ కేంద్ర ప్రభుత్వం పై ఉండదని అందుకే ధరల విషయం లో మార్పులు వస్తున్నాయని అన్నారు. #BJPLeaderKrishnaSagaraRao #RahulGandhi #FuelPrices #PetrolPrices #DieselPrises #Telangana