Telangana CM KCR fell slightly ill. He and his family members went to Yashoda Hospital in Somajiguda for medical examination. #CMKCR #Telangana #KTR #Angiogram #YashodaHospital #TelanganaCM #YadadriTemple #Yadadri #Hyderabad సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సిఎంకు సిటి స్కాన్, యాంజియోగ్రామ్ చేశామని, సిఎం గుండె ఆరోగ్యం సాధారణంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు.