India vs Sri Lanka 2nd T20I: Shreyas Iyer, Ravindra Jadeja guides as India take 2-0 Lead In Series to win against Sri Lanka #indvssl #IndiavsSriLanka2ndT20I #ShreyasIyer #teamindia #rohitsharma #RavindraJadeja శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీం ఇండియా . శ్రేయస్ అయ్యర్ 74, జడేజా 45 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ విజయంతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. అలాగే టీ20 ఫార్మాట్లో టీమిండియాకు ఇది వరుసగా 11వ విజయం