During India vs Australia 2nd ODI Steve Smith, after putting on a batting masterclass with a brilliant century in Sydney, pulled off a blinder to send Shreyas Iyer back to the pavilion. #IndvsAus2ndODI #IndVsAus #SteveSmith #ShreyasIyer #DavidWarner #ViratKohli #KLRahul #HardhikPandya #NavdeepSaini #JaspritBumrah #ShikharDhawan #TeamIndia #Cricket ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సూపర్ క్యాచ్‌కు క్రీజులో కుదురుకున్న శ్రేయస్ అయ్యర్ నిరాశగా వెనుదిరిగాడు. హెన్రీక్స్ బౌలింగ్‌లో అయ్యర్ మిడివికెట్ మీదుగా షాట్ ఆడగా.. ఆ దిశలో సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. స్మిత్ క్యాచ్ అందుకున్న తీరు ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది. అతని ఎఫెర్డ్ వావ్ అనిపించింది.