Ahead of UP polls 2022 , Former Union Minister and Congress leader RPN Singh joined in BJP. In presence of Union Education Minister Dharmendra Pradhan he joined in the party. #UPAssemblyElections2022 #RPNSingh #BJP #YogiAdityanath #UPPolls2022 #Congress #UttarPradeshAssemblyPolls #AkhileshYadav #SamajwadiParty #PMModi #UttarPradesh ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సమక్షంలో కాంగ్రెస్ కి షాక్ ఇస్తూ కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా ఆర్పీఎన్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురించారు.