IPL 2022 Mega Auction: KL Rahul became highest paid IPL player and overtakes Dhoni, Kohli, Rohit sharma after Lucknow IPL franchise retain him for 17 Cr. #IPL2022MegaAuction #LucknowfranchisePlayers #KLRahul #dhoniiplsalary #KLRahulHighestPaidIPLPlayer #klrahuliplsalary #LucknowIPLfranchise ఇప్పటి వరకు ఐపీఎల్ 2022 సీజన్లో అత్యధిక వేతనం పొందిన ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. ఎందుకంటే ఆర్పీఎస్జీ గ్రూప్‌కు చెందిన లక్నో ఫ్రాంచైజీ కేఎల్ రాహుల్‌ను రూ. 17 కోట్లకు తీసుకుంది. దీనితో గత సీజన్ వరకు ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు మీదున్న ఈ రికార్డు రాహుల్ ఖాతాలో చేరింది.