T20 world cup 2021 : Pak squad has game changers.. beware Teamindia says virat kohli.#ViratKohli#Babarazam#IndVSPak#Teamindia#t20worldcup2021మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్లు మీడియాతో మాట్లాడారు. తాజాగా టీమిండియా మ్యాచ్ కోసం పాక్ 12 మంది జట్టును ప్రకటించింది. దీనిపై భారత సారథి విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ జట్టు బలంగా కనిపిస్తోందన్నాడు. ప్రత్యర్థి జట్టుపై 100 శాతం గెలిచే అవకాశమున్నా.. ఆ జట్టును ఈ మాత్రం తేలికగా తీసుకోకూడదన్నాడు.