Virat Kohli broke Sachin Tendulkar's record to become the fastest cricketer to reach 11,000 runs in one-day internationals. Kohli needed 57 runs before the start of India's high-profile World Cup 2019 match against Pakistan at Old Trafford on Sunday to join an elite list. #iccworldcup2019 #runmeachine #cwc19 #icccricketworldcup2019 #cwc2019 #worldcup2019 #indiavspak #manchester #oldtrafford #viratkohli #sachintendulkar ప్రపంచ క్రికెట్ కప్ 2019లో భాగంగా భారత, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో పలు రికార్డులు నమోదవుతున్నాయి. ఈ మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును అందుకొన్నాడు. భారత వన్డే క్రికెట్లో 11 వేల పరుగులు చేసిన తొమ్మిదో ఆటగాడిగా ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్లో 57వ పరుగు పూర్తి చేయగానే కోహ్లీ 11 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు పుటల్లోకి ఎక్కాడు.