IPL 2021 Winner: 5 Reasons Why Delhi Capitals Have high chances to become IPL 2021 Winner.#IPL2021Winner#DelhiCapitals#RishabhPant#KagisoRabada #Ashwin#AxarPatel#CSKఐపీఎల్ 2021 సీజన్ తుది దశకు చేరుకుంది. అసలు సిసలు క్లైమాక్స్ పోరుకు రంగం సిద్దమైంది. ఇప్పటికే టాప్-3 టీమ్స్ ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖారారు చేసుకున్నాయి. ఇక సోమవారం పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది. యువ ఆటగాళ్లతో కూడిన ఢిల్లీకి బలమైన బౌలింగ్, బ్యాటింగ్ లైనప్ ఉంది.అంతేకాకుండా రికీ పాంటింగ్ రూపంలో అద్బుత కోచ్ ఉన్నాడు. ఈ సూపర్ కాంబినేషన్‌తో గత రెండేళ్లుగా మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఢిల్లీ.. ఈ సీజన్లోనూ అదే జోరు కొనసాగిస్తూ అద్భుత విజయాలందుకుంది. గతేడాది తృటిలో టైటిల్ చేజార్చుకొని రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ ఈ సారి టైటిల్ గెలుచుకునేలా కనిపిస్తోంది. ఢిల్లీనే చాంపియన్‌గా నిలుస్తుందనడానికి ఉన్న ఓ ఐదు బలమైన కారణాలపై ఓ లుక్కెద్దాం.