IPL 2020,CSK vs DC: Delhi Capitals defeated Chennai Super Kings by 44 runs to register their second consecutive win of IPL 2020. #IPL2020 #CSKvsDC #MSDhoni #ChennaiSuperKings #DelhiCapitals #shreyasiyer #FafduPlessis #SamCurran #rishabpanth #kedarjadav #prithvishaw #Cricket తొలి మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ రెండో మ్యాచ్‌లో భారీ విజయంతో సత్తా చాటింది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 44 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది.