Tollywood Actress Sri Reddy trashes out virat kohli Captaincy.. and tweets rohit sharma Can handle Captaincy well.#ViratKohli#RohitSharma#SriReddy#Teamindia#Indvsengమ్యాచ్ ముగిసిన అనంతరం ట్విటర్ వేదికగా స్పందించిన ఆమె.. విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కోహ్లీ ఓ చెత్త ఆటగాడని, అతని బ్యాటింగ్ పరమ చెత్తగా ఉందని, రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చిందని కామెంట్ చేసింది. అంతేకాకుండా కోహ్లీ చెత్త పరమ చెత్త ఆటగాడు అంటూ తన ఆగ్రహాన్ని వెల్లగక్కింది.