The day my aggression goes, I'll stop playing cricket, says Virat Kohli after signing off as T20I captain#ViratKohli#Teamindia#RohitSharma#Indiancricketteam#Bcciసెమీస్ దారులు మూసుకుపోయాక నామమాత్రపు పోరులో భారత్ సమిష్టిగా సత్తాచాటింది. బౌలర్ల బాధ్యతాయుత ప్రదర్శనకు.. టాపార్డర్ మెరుపులు తోడవడంతో టీ20 ప్రపంచకప్ 2021లో విజయంతో ప్రస్థానం ముగించింది.