Southern Railway Apprentice 2021: Over 3,000 posts available, apply now @sr.indianrailways.gov.inHere is how you can apply for 3,378 vacancies at Southern Railway.#RailwayJobs#IndianRailways#Railwayjobs2021#SouthernRailwayభారతీయ రైల్వేస్‌లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే కొత్త ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం ఖాళీగా ఉన్న 3378 పోస్టులను భర్తీ చేయనుంది. ఇవన్నీ అప్రెంటిస్ పోస్టులు కావడం విశేషం.