Indian Railways' city division is soon to launch an application-based bags-on-wheels (BOW) service, thus making travelling easier for passengers. #Indianrailways #Trains #IRCTC #festivalspecialtrains #Dussehra #OnlineTrainBooking #BagsOnWheels #Luggage #Unlock #COVID19 #PMModi రైల్వే శాఖ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్తుంది . రైలు ప్రయాణికులకు సరికొత్త సేవలు అందించడానికి భారతీయ రైల్వే ముందుకొచ్చింది. రైలు ప్రయాణికులకు ప్రయాణం అంటే లగేజీ మోయటం పెద్ద కష్టంగా ఉండేది. ఇక ప్రయాణికుల మోత బరువు కష్టాలనుండి గట్టెక్కించే ప్లాన్ లో రైల్వే శాఖ ఉంది.