IPL 2021: MS Dhoni rues dropped catches after CSK lose high-scoring thriller vs MI: Execution was the difference #IPL2021 #MSDhoni #KieronPollard #FafduPlessisdroppedKieronPollardcatch #KieronPollardCatchDropByfafDuplessis #AmbatiRayudu #MIvsCSK #JaspritBumrah #AmbatiRayuduSixSmashesFridge #SRHVSRR #AmbatiRayudu72notout #MumbaiIndians #ChennaiSuperKings ప్రణాళికలను పకడ్బందీగా అమలు పర్చలేకపోవడం, కీలక సమయంలో క్యాచ్‌లు నేలపాలు చేయడమే తమ ఓటమికి కారణమని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. ముంబై ఇండియన్స్‌తో శనివారం జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో ఆఖరి బంతికి ఓటమి పాలైన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం ఈ ఓటమిపై స్పందించిన ధోనీ.. ఆఖరి బంతికి ఓడటం నిరాశకు గురిచేసిందన్నాడు. వికెట్ అద్భుతంగా ఉందని, కానీ ఇరు జట్ల మధ్య ఉన్న తేడా ప్రణాళికలను అమలు పర్చడమేనని తెలిపాడు. ఈ విషయంలో ముంబై పై చేయి సాధించి విజయాన్నందుకుందని చెప్పాడు.