IPL 2023 Final : MS Dhoni gets emotional while talking about Ambati Rayudu అంబటి రాయుడు ఎప్పుడూ 100 శాతం బెస్ట్ ఇస్తాడని ధోనీ కితాబిచ్చాడు. తామిద్దరం కలిసి ఇండియా-ఏ తరపున ఆడామని గుర్తు చేసుకున్నాడు. స్పిన్, ఫాస్ట్ బౌలర్లను అతను సమానంగా ఎదుర్కొంటాడని, అటాకింగ్‌కు ప్రాధాన్యత ఇస్తాడని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా తన ప్రత్యేకతను నిలుపుకొంటాడని భావించానని, అది నిజమైందని వ్యాఖ్యానించాడు. #ipl2023 #ipl2023finals #chennaisuperkings #msdhoni #AmbatiRayudu #ravindrajadeja #shubmangill #gtvscsk #cskvsgt ~PR.38~PR.41~