COVID-19: Brett Lee donates a Bitcoin to help buy oxygen for hospitals in India, calls country his second home#IPL2021#BrettLeeDonatesBitcoinForIndia #PatCummins#CryptoRelief#IPLPlayersleaveamidCovid#oxygenforhospitals#Coronavirusinindia#Australiancricketer #PMCARESfund#PMModiకరోనా రక్కసితో అల్లాడుతున్న భారత్‌కు మరో ఆస్ట్రేలియా క్రికెటర్ అండగా నిలిచాడు. నిన్న ఆ దేశ స్టార్ పేసర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేయర్ కమిన్స్ భారత్ కోసం 50 వేల డాలర్ల విరాళం ప్రకటించగా.. నేడు అతని సీనియర్ ప్లేయర్, దిగ్గజ పేసర్ బ్రెట్ లీ సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్న భారత్ కు ఒక బిట్ కాయిన్ విరాళంగా ఇస్తున్నట్టు బ్రెట్ లీ ప్రకటించాడు. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఒక బిట్ కాయిన్‌కు భారత కరెన్సీలో రూ.40.95 లక్షల విలువ ఉంది. తన విరాళం గురించి బ్రెట్ లీ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన చేశాడు.