“Great come back by @patcummins30! I think great learning for young fast bowlers after getting hit in first game how quickly he has corrected his lengths and created pressure on srh batsman ! Hallmark of a quality bowler,” Yuvraj wrote on Twitter. #PatCummins #YuvrajSingh #KKRvsSRH #KolkataKnightRiders #SunrisersHyderabad #DavidWarner #EionMorgan #ShubhmanGill #DineshKarthik #Cricket ఆస్ట్రేలియా స్టార్ పేసర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ ప్యాట్ కమిన్స్‌పై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ఆసీస్ స్టార్ పేసర్‌ను చూసి యువ ఆటగాళ్లు ఎంతో నేర్చుకోవచ్చని అభిప్రాయపడ్డాడు.