Glenn Maxwell has revealed how skipper Virat Kohli and Adam Zampa played an important role in his signing with the RCB in the Indian Premier League 2021 edition #IPL2021 #GlennMaxwell #ViratKohli #AdamZampa #GlennMaxwellsigningwithRCB #RoyalChallengersBangalore #GlennMaxwellSix #MIVSKKR ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ వేలానికి ముందే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) క్యాప్ అందుకున్నానని ఆ జట్టు ఆల్రౌండర్, ఆస్ట్రేలియా విధ్వంసకర ప్లేయర్ గ్లేన్ మ్యాక్స్వెల్ తెలిపాడు. ఫిబ్రవరిలో చెన్నై వేదికగా జరిగిన ఈ మినీ వేలంలో మ్యాక్సీ కోసం ఫ్రాంచైజీలన్నీ పోటీపడిన విషయం తెలిసిందే.