IPL 2021 Auction: Glenn Maxwell, a name that is always a hot topic in IPL Auction, and this season was no different.The Aussie all-rounder was bought by Royal Challengers Bangalore for a price of 14.25 crore INR. #IPL2021 #GlennMaxwell #GlennMaxwellIPLperformance #GlennMaxwellIPLPrice #RCB #RoyalChallengersBangalore #GlennMaxwellpriceinIPLAuctions #GlennMaxwellRCB #IPL2021Auction #ABD #ViratKohli #ChrisMorris #MohammedSiraj #SRH #CSK #MI #BCCI ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో ఆస్ట్రేలియా విధ్వంసకర క్రికెటర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ మళ్లీ భారీ ధర పలికాడు. గత సీజన్లో దారుణంగా విఫలమైనా.. తనదైన రోజున మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించే సత్తా ఉన్న ఈ ఆల్‌రౌండర్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. దాంతో మ్యాక్సీ ధర అమాంతం పెరిగిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌తో చివరి వరకు పోటీ పడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ).. రూ.14.25 కోట్ల భారీ ధరకు ఈ హార్డ్ హిట్టర్‌ను సొంతం చేసుకుంది.