#IPL2021 , MI vs RCB: Here are significant numbers you need to know from previous IPL matches played at MA Chidambaram Stadium. T20 matches played: 82, Matches won by teams batting first: 47 and Matches won by teams batting second: 33 #IPL2021 #MIvsRCB #MAChidambaramStadiumIPLrecords #MumbaiIndiansVSRoyalChallengersBangalore #IPL2021liveScore #MohammedSiraj #MIvsRCBPreview #MostIPLRuns #IPL2021seasonopeners #MSDhoni #RohitSharma #Viratkohli ఇండియన్ క్రికెట్ ప్రీమియర్ (ఐపీఎల్) 2021 సీజన్ 14వ ఎడిషన్.. మళ్లీ క్రికెట్ ప్రేమికులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లోబోతోంది. ఈ సాయంత్రం తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియాన్ని సెలెక్ట్ చేసింది మేనేజ్మెంట్. ఐపీఎల్‌తో కలుపుకొని ఇప్పటిదాకా మొత్తం 82 టీ20 మ్యాచ్‌లను చెన్నై చెపాక్ స్టేడియంలో నిర్వహించారు.