IPL 2020, SRH vs CSK Match Highlights: Sunrisers Hyderabad clinch victory by 7 runs.#IPL2020#SRHvsCSK#PriyamGarg#Dhonistruggling#SRHWonby7Runs#FafduPlessisBoundaryLineCatch#OrangeArmy#SunrisersHyderabad#ChennaiSuperKings#DavidWarner#CSKHatTrickLosses#AmbatiRayudu#MSDhoni#MSDhonisixes #KaneWilliamson#PiyushChawlaసన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాళ్ల సత్తాకు చెన్నై సూపర్ కింగ్స్ దాసోహమైంది. ఆరెంజ్ ఆర్మీ అనామక ఆటగాళ్ల అద్భుత ఆటతీరుకు బిత్తరపోయింది. తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు చేతులెత్తేసింది. దాంతో శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది.