IPL 2020, SRH vs CSK: The 19-year-old batsman Priyam Garg 50 runs off 23 balls while smashing six boundaries and a six to set a respectable total against SRH.#IPL2020#SRHvsCSK#PriyamGarg#FafduPlessisBoundaryLineCatch#AbhishekSharma#SunrisersHyderabad#ChennaiSuperKings#DavidWarner#PriyamGargmaidenIPLfifty#AmbatiRayudu#MSDhoni#MSDhonisixes #KaneWilliamson#PiyushChawlaయమ్ గార్గ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 51 నాటౌట్), అభిషేక్ శర్మ(24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 31) అద్భుతంగా ఆడటంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ 165 పరుగుల టఫ్ టార్గెట్‌ను నిర్ధేశించింది. 69 రన్స్‌కే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఈ చిచ్చర పిడుగులు 77 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది.