Ind vs Eng 4th T20I : Former India all-rounder Irfan Pathan lauded Virat Kohli after he decided to bat at 4, giving his number 3 spot to newcomer Suryakumar Yadav. #IndvEng #ViratKohli #IrfanPathan #SuryakumarYadav #ShardulThakur #RohitSharma #IndvsEng4thT20I #KLRahul #RishabhPant #TeamIndia #IshanKishan #ShreyasIyer #ShubmanGill #IndvsEng2021 #WashingtonSundar #JaspritBumrah #HardhikPandya #EionMorgan #IndvsEngT20Series #Cricket టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లండ్తో అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన నాలుగో టీ20లో భారత్ 8 పరుగులతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకున్న విషయం తెలిసిందే. యువ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.