Suryakumar Yadav hosted a Q and A session on Instagram on Saturday. Fans came up with a variety of questions for the Mumbai Indians star batsman. From his favourite shot to the best innings of his life, Suryakumar answered all queries from fans.#SuryakumarYadav #ViratKohli#MI#IPL2021#RCB#MSDhoni#MumbaiIndians#INDVSENG#SKYHeartwarmingResponseటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే తనకు స్పూర్తని యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఇక క్రికెటే తన ఊపిరని అభివర్ణించిన ఈ ముంబై ఇండియన్స్ బ్యాట్స్మన్.. క్రికెటర్ కాకపోయుంటే నటుడిగా రాణించేవాడినని చెప్పాడు. కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ అర్థంతరంగా వాయిదా పడటంతో ఇంటికే పరిమితమైన సూర్య.. తాజాగా ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటించాడు. ఫ్యాన్స్ అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు ఓపికగా బదులిచ్చాడు.