India vs Australia 2nd Test: Sunil Gavaskar on Virat Kohli paternity leave:As Virat Kohli returns home, Sunil Gavaskar questions why T Natarajan was not allowed to leave when he became father. #IndiavsAustralia2ndTest #AUSVsINDBoxingDayTest #SunilGavaskaronViratKohlipaternityleave #TNatarajan #SunilGavaskarSlamsBCCI #ViratKohliPaternityLeave #ViratKohlireturnshome #SteveSmith #RavichandranAshwin #IndvsAusTestSeries #IPL2020 #INDVSAUSTest #MelbourneCricketGround #KLRahulReplacePrithviShaw #BCCI #TeamIndiamanagement #AjinkyaRahane #cricketnews #Pujara #rohitsharma టీమిండియా మేనేజ్మెంట్ ద్వంద్వ విధానాలను అవలంభిస్తున్నదని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆరోపించారు. తండ్రి కానున్న కెప్టెన్ విరాట్ కోహ్లీకి పితృత్వ సెలవులు ఇచ్చి.. ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన అంశాన్ని బుధవారం ఓ ఇంటర్వ్యూలో సన్నీ ప్రస్తావించారు. అదే యువ బౌలర్ టీ నటరాజన్ భార్య పాపకు జన్మనిచ్చినా.. నెట్ బౌలర్‌గా అతడు ఆస్ట్రేలియాలోనే ఉండాలని బీసీసీఐ చెప్పిందన్నారు. కోహ్లీకి ఓ న్యాయం.. నటరాజన్‌కు ఇంకో న్యాయమా అంటూ గవాస్కర్ టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్ అయ్యారు.