Earlier last week, Kapil Dev had criticised Akhtar's proposal saying that "India doesn't need the money" while also pointing out the risk that players would put themselves in. #indvspak #SunilGavaskar #ipl2020 #ShoaibAkhtar #KapilDev #coronaviruspandemic #cricket #teamindia కరోనా విరాళల కోసం భారత్-పాకిస్థాన్ సిరీస్ నిర్వహించాలని మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చేసిన ప్రతిపాదన భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్-పాక్ సిరీస్ జరగడం అసంభవమని తెలిపాడు.పాకిస్థాన్ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రాజా యూట్యూబ్ చానెల్‌కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చిన లిటిల్ మాస్టర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.