Andhrapradesh : One Year of Amaravati Movement | Farmers Hold Maha Padayatra#Amaravati#Andhrapradesh#Ysrcp#Ysjagan#Apgovt#Farmersరాజధాని అమరావతి పరిరక్షణ కోసం మహా పాదయాత్రను రైతులు చేపట్టారు. ఆదివారం నాడు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్రలో రైతులు భారీ ఎత్తున పాల్గొన్నారు.