Amaravati farmers Protest : police crackdown on farmers and women. TDP complained to the NHRC about the police action in Amaravati.#amaravatifarmersProtest#saveamaravati #Womenfarmers#apcapital#nhrc#రాజధానిమహిళలురాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా రైతుల ఆందోళనలు ఉద్రిక్తతలకు కారణం అయ్యింది . ఈ రోజు అమరావతి గ్రామాల్లో సకల జనుల సమ్మె నేపధ్యంలో మందడంలో మహిళలు ఆందోళనకు దిగగా పోలీసులు వారిపై దాడి చేసి మరీ అరెస్ట్ చేశారు. ఈ ఘటన నేపధ్యంలో రాజధాని రైతులు భగ్గుమంటున్నారు.