IPL 2020, RR VS RCB: Irked some fans, as they took to Twitter to show their displeasure. #IPL2020 #RCBVSRR #SanjuSamson #SanjuSamsonOutorNotOut #RahulTewatia #MahipalLomror #RajasthanRoyals #RoyalChallengersBangalore #YuzvendraChahal #ViratKohli #SteveSmith #RCBvsRRLiveScore #Chahal రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్వల్ప స్కోరుకే రాజస్థాన్ మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బెంగళూరు బౌలర్ల ధాటికి 31 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ వచ్చీ రావడంతోనే కీలక వికెట్ పడగొట్టాడు.