Royal Challengers Bangalore skipper Virat Kohli on Saturday gave a special gift to all-rounder Rahula Tewatia after Rajasthan Royal's IPL 2020 match against RCB in Abu Dhabi. #IPL2020 #RCBvsRR #RahulTewatia #ViratKohli #DevduttPadikkal #RoyalChallengersBangalore #RajasthanRoyals #YuzvendraChahal #NavdeepSainibeamer #MahipalLomror #SteveSmith #Cricket రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ఆల్రౌండర్ రాహుల్ తెవాటియాకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ బహుమతిని ఇచ్చాడు. తెవాటియా బ్యాటింగ్కు ముగ్దుడైన కోహ్లీ.. తన జెర్సీని అతడికి బహూకరించాడు. ఆ జెర్సీపై 'డియర్ రాహుల్.. బెస్ట్ విషెస్' అని రాసి ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చాడు.