Director Maruthi strong counter to lady journalist comments on Anushka Sharma. #ViratKohli #AnushkaSharma #Virushka #MeenaDasNarayan #DirectorMaruthi #Bollywood #Tollywood #Ipl2020 #RoyalchallengersBangalore #Rcb ఇటీవల అనుష్క శర్మ ప్రెగ్నెంట్ పై ఎవరు ఊహించని కామెంట్స్ రావడం అందరిని ఆశ్చర్యనికి గురి చేశాయి. ఇక ఆ విమర్శలకు తెలుగు దర్శకుడు మారుతి ఫైర్ అయ్యాడు. తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.