anushka sharma teasing virat kohli, viral video #viratkohli #anushkasharma #virushka #viralvideo #teamindia మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19) పంజా విసురుతుండడంతో దేశంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మ సరదా సమయాన్ని గడుతున్నారు. అయితే విరుష్క జోడి సోషల్ మీడియా వేదికగా ఫొటోలు, సరదా వీడియోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. ఇటీవల కోహ్లీకి న్యూ హెయిర్ కట్ ట్రై చేసిన అనుష్క.. ఇప్పుడు భర్తను ఆటపట్టించే యత్నం చేసింది